శ్రీ శార్వరి నామ సంవత్సరపంచాంగము  2020-2021 - పంచాంగ పీఠిక , 2020 రాశులు - ఆదాయ- వ్యయములు ,రాజ్యపూజ్యములు

by Chandra Sekhar Sharma


Posted on 3/26/2020 12:29:48 AMశ్రీ శార్వరి నామ సంవత్సర పంచాంగ పీఠిక 2020 March 25 ఉగాది- తెలుగు సంవత్సరాది . శ్రీ శార్వరి నామ సంవత్సరము 2020-2021 , కలియుగమ్ 5122 శ్రీ శంకరాచార్య సంవత్సరములు 2091 శాలివాహనశకమ్ 1942 శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు . రాశులు - ఆదాయ- వ్యయములు ,రాజ్యపూజ్యములు

                      శ్రీ శార్వరి నామ సంవత్సర   పంచాంగ పీఠిక 

 2020 March 25 ఉగాది- తెలుగు సంవత్సరాది .
 శ్రీ శార్వరి నామ సంవత్సరము   2020-2021 , కలియుగమ్ 5122
 శ్రీ శంకరాచార్య సంవత్సరములు 2091 శాలివాహనశకమ్ 1942 
 శ్రీ శార్వరి నామ సంవత్సర  శుభాకాంక్షలు .

  శ్లో  ||   శార్వరి సంవత్సరే సర్వ  సస్యవృద్ధిర్భవేద్భువి 
            రాజానో విలయంయాంతి పరస్పర జయేచ్ఛయా ||   
ఈ సంవత్సరం  పాడి పంటలు వృద్ధిగానే ఉండును , నాయకులు మధ్య పోటీ ఏర్పడి
నాయకులు  అస్థిత్వామ్ కోల్పోవుదురు . 
శుక్ర  మౌఢ్యమి : 30-05-2020 నుండి 08-06-2020 వరకు  తిరిగి 
                         14-02-2021 నుండి సంవత్సరాంతము వరకు శుక్ర  మౌఢ్యమి
  గురు మౌఢ్యమి : 16-01-2021 నుండి 14-02-2021 వరకు గురు మౌఢ్యమి  
 గ్రహణములు : సూర్య  గ్రహణం 
                          21-06-2021 న చూడామణి అనే సూర్యగ్రహణం సంభవిచును . 
అధికమాసము : ఆశ్వయుజమాసము 
పుష్కారములు : 
                20-11-2020 నుండి తుంగభద్రా నదికి పుష్కారములు ప్రారంభమగును 
కత్తరి :  04-05-2020 8. 49 am  చిన్న కత్తరి   భరణి -3 పా 
            11.-05-2020 6. 14 am  పెద్ద కత్తరి    కృత్తికా 
             28-05-2020 01-43 pm  కట్టారు త్యాగం  రోహిణి రోహిణి 2 పా 
మకరసంక్రాంతి   14-01-2021 08-06 am  
శ్రీ శార్వరి నామ సంవత్సర  నవనాయకులు - ఉపనాయకులు : 
రాజు - బుధుడు ,మంత్రి - చంద్రుడు , సస్యాధిపతి - గురుడు , సైన్యాదిపతి - రవి  ,నీరసాధిపతి -గురుడు ,ధాన్యాధిపతి -కుజుడు ,రసాధిపతి -శని ,అర్ఘ్యధిపతి -రవి, మేఘాధిపతి-రవి ,నీరసాధిపతి -గురుడు  ,
పురోహిత -గురు , పరీక్షక -బుధుడు , గణక -శుక్ర , గ్రామా పాలక -చంద్ర ,  దైవాజ్ఞ -రవి , రాష్ట్రాధిపతి - బుధుడు , సర్వదేశఉజ్యోగపతి -చంద్ర , ఆశ్వాది పతి -చంద్ర ,
గజాది పతి -గురుడు ,పశునామాదిపతి - రవి ,దేశాధిపతి -గురు , \నరాధిపతి -రవి, గ్రామాధిపతి -బుధుడు , వస్త్రాదిపతి -శని, రత్నాధిపతి -చంద్ర, వృక్షాదిపతి -కుజ,
జంగమాదిపతి - గురు, సర్పాధిపతి -శుక్ర, మృగాధిపతి -రవి, శుభాధిపతి - బుధుడు , స్త్రీణామాదిపతి - రవి . 

రాశులు - ఆదాయ- వ్యయములు ,రాజ్యపూజ్యములు  :
మేషం :       05 -  05 ,         03 -  01   
వృషభం     14 -   11  ,        06  - 01
మిధునం     02 -   11  ,        02  - 04
కర్కాటకమ్ 11 -   08  ,        05  - 04
సింహం       14 -   02  ,        01  - 07
కన్య             02 -   11  ,       04  - 07
తుల           14 -   11  ,        07  - 07
వృచికం      05 -   05  ,        00  - 03
ధనుస్సు     08 -   11  ,        06  - 03
మకరం       11  -   06  ,       02  - 06
కుంభం       11   - 05           05  -  06
మీనం          08 -  11            01 - 02
--