Articles

21-06-2020 చూడామణి నామక అర్ద్రాదికసూర్యగ్రహణం - surya grahanam 21-jun-2020 -sunday solar eclipses

by Chandra Sekhar Sharma

Posted on 6/15/2020 11:47:20 PM

జ్యోతిష్య శాస్త్ర

21-06-2020 చూడామణి నామక అర్ద్రాదికసూర్యగ్రహణం శ్రీ శార్వరి నామసంవత్సర జేష్ఠ బహుళ అమావాస్య ఆదివారము మృగశిర ఆర్ద్ర నక్షత్ర మిధునరాశి లో అర్ద్రాదికగ్రాస (56%) రాహుగ్రస్త కృష్ణ వర్ణ సవ్య గ్రహణము .

Read More

రాజయోగ మార్గము - రాజయోగ - యోగమాయా - మహాయోగ -మహా మాయా - కుండలిని యోగ

by Chandra Sekhar Sharma

Posted on 5/13/2020 5:19:58 PM

ఆధ్యాత్మిక

మంత్ర ,లయ ,హఠ ,ఙ్ఞాన యోగముల ను భేదభావం తో ఒకే మహాయోగమును నాల్గు విధములుగా చెప్పబడుతున్నది .హఠ యోగ,మంత్ర యోగములు లయాయోగము యొక్క అంగభూతములే . యోగవేత్తలు ,మహర్షులు లయ యోగమునకు తొమ్మిది అంగముల గా తెలిపారు .యమము ,నియమము ,స్థూలక్రియా ,సూక్ష్మక్రియ ,ప్రత్యాహారము ,ధారణ ,ధ్యానము ,లయ క్రియ ,సమాధి , అనునవి లయ యోగములు. . హ అనగా సూర్యుడు  ఠ అనగా చంద్రుడు ,ఈరెండిటి సంయోగమే హఠయోగము .సూర్య చంద్ర నాడుల సంయోగమే హఠయోగము .

Read More

దెయ్యం - భయం

by Siva Kumar Anasuri

Posted on 4/26/2020 7:17:46 PM

తెలుగు కథలు

గురువు - లఘువు శీర్షిక.

Read More

శ్రీ శార్వరి నామ సంవత్సరపంచాంగము  2020-2021 - పంచాంగ పీఠిక , 2020 రాశులు - ఆదాయ- వ్యయములు ,రాజ్యపూజ్యములు

by Chandra Sekhar Sharma

Posted on 3/26/2020 12:29:48 AM

పంచాంగం

శ్రీ శార్వరి నామ సంవత్సర పంచాంగ పీఠిక 2020 March 25 ఉగాది- తెలుగు సంవత్సరాది . శ్రీ శార్వరి నామ సంవత్సరము 2020-2021 , కలియుగమ్ 5122 శ్రీ శంకరాచార్య సంవత్సరములు 2091 శాలివాహనశకమ్ 1942 శ్రీ శార్వరి నామ సంవత్సర శుభాకాంక్షలు . రాశులు - ఆదాయ- వ్యయములు ,రాజ్యపూజ్యములు

Read More

శివాలయం - తొంబయ్యేళ్ళ పూజారి గారు

by Siva Kumar Anasuri

Posted on 3/24/2020 12:20:17 PM

తెలుగు కథలు

చిన్న కథ.

Read More

శిశు జననశాంతి వివరములు -  నవవిధ శిశు జననశాంతి

by Chandra Sekhar Sharma

Posted on 3/18/2020 3:12:49 PM

జ్యోతిష్య శాస్త్ర

శిశువు జన్మించిన నక్షత్రము ఆధారముగా  దోష కాలమందు ప్రేగులు మెడలో వేసుకొని గాని ,శాంతి నక్షత్రము లందు గాని , అమావాస్య ,గ్రహణకాలమందు ఇతర దోష సమయములందు గండకాలము లందు జన్మించిన నక్షత్ర  జపములు ,గ్రహ దానములు ,హోమములు ,రుద్రాభిషేకములు ,అమ్మవారి కుంకుమ పూజలు వంటివి దోష నివారణార్థం చేసిన మంచి ఫలితములు కలుగునని శాస్త్రములో తెలుపబడినది . శాంతి నక్షత్రములు : అశ్వని ,భరణి ,కృత్తికా ,రోహిణి ,పుష్యమి,ఆశ్లేష ,మఘ ,పుబ్బ ,ఉత్తర ,హస్త ,చిత్త ,విశాఖ ,జేష్ఠా ,పూర్వాభాద్ర ,రేవతి  నక్షత్రము   ల కొన్ని పాదములు శాంతి నక్షత్రములు గా చెప్పబడినవి . పుష్యమి ,పూర్వాషాఢ ,చిత్త ,ఉత్తర లు యందు అమావాస్య ,గ్రహణ ,తప్పక శాంతి ఆచరించుటవవలన దోషములు తగ్గునని శాస్త్రముల యందు తెలుపబడినది. ఈ శాంతి విధానముల లో 9 నవవిధ శాంతులు తెలుపబడినవి. 

Read More

శ్రీమత్ శంకరభగవత్పాదులు  వారు రచించిన శ్రీ గురు అష్టకం ( గుర్వాష్టకం ) - శ్రీ గుర్వాష్టకం

by Chandra Sekhar Sharma

Posted on 2/27/2020 1:16:40 AM

ఆధ్యాత్మిక

శ్రీమత్ శంకరభగవత్పాదులు  వారు రచించిన శ్రీ గురు అష్టకం(గుర్వాష్టకం ) , సహస్త్ర కమలమందు ప్రకాశింపబడే పరబ్రహ్మ యొక్క తేజో స్వరూపమ్ మీద ఏకాగ్రత నిలుపుమని చెబుతోంది . గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః

Read More

మహాశివరాత్రి - - ఆది అంతం వెతకలేని భగవత్ తేజో స్వరూపం " శివ స్వరూపం "

by Chandra Sekhar Sharma

Posted on 2/21/2020 1:40:13 AM

ఆధ్యాత్మిక

జన్మానికోక శివరాత్రి అనే పదం అందరి నోట వింటుంటాం . మానవ జన్మ లభించిన తరువాత ఒక్కసారైనా శివరాత్రి నాడు శివారాధన చెయ్యలేక పోతే అజన్మాన్త వృధా ఐపోయినట్లే అనిచెబుతున్నాయ్ వేద శాస్త్రాలు . వృత్తిధర్మం వల్లకాని ఏ ఇతర ధర్మం వల్ల కానీ తీరికలేక పోయినా ,కనీసమ్ ఎవరికి వారికి వీలయిన రీతిలో శివారాధన చెయ్యటం మరువకుడని పని . ఈ శివరాత్రి రోజున శివజపం , నామస్మరణ ,పారాయణము ,ఉపవాసమ్ ,అభిషేకం ,జాగరణ లో ఏదోఒక రూపములో భక్తుల మనసులలో సదాశివుడు. ,శివుని సేవల్లో భక్తులూ వుంటారు . వేదం లో శివుని స్వరూపమ్ ఎన్నో విధాలుగా వర్ణించింది .

Read More

ఆదిత్య హృదయం

by Chandra Sekhar Sharma

Posted on 2/1/2020 11:54:02 PM

ఆధ్యాత్మిక

ఈ  ఆదిత్య  హృదయము  ను మాఘమాసమ్  లో  ఎవరు చదువు తారో  వారికి శారీరక మరియు మానసిక  ఆనారోగ్య భాదలు తొలగి ఆరోగ్యము  చేకూరుతుంది  . ఆదిత్య హృదయం అనే ఈ స్తోతము సూర్యభగవానుడి ని ఉద్దేశించినది. రామాయణం యుద్ధకాండలో శ్రీ రాముడు అలసట పొందినప్పుడు, అగస్త్య మహర్షి యుద్ధ స్థలానికి వచ్చి ఆదిత్య హృదయం అనే ఈ మంత్రాన్ని ఉపదేశిస్తారు.ఈ ఉపదేశము అయిన తరువాత శ్రీరాముడు రావణాసురుడిని నిహతుడిని చేస్తాడు. వాల్మీకి రామాయణం లోని యుద్ధకాండమునందు 107 సర్గలో ఈ అదిత్య హృదయ వైశిష్టత చెప్పబడింది.

Read More
Page 1 of 1